Posts

Showing posts from March, 2025

India Post GDS Merit List 2025 విడుదల

Image
 India Post GDS Merit List 2025 విడుదల భారత తపాలా శాఖ గ్రామీణ డాక్‌ సేవక్‌ (India Post) ఫలితాలు తాజాగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి India Post GDS Merit List 2025 :  ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను LINK ..   https://indiapostgdsonline.cept.gov.in/DocVerList_1_Jan2025/Telangana_DV_List1.pdf

మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8 & 9వ తరగతిలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ ప్రవేశ ప్రకటన

Image
 మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8మరియు 9వ తరగతిలో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్  ప్రవేశ ప్రకటన  ఉన్నబ్యాకలాగ్ సీట్లకు ప్రవేశ 1. మహాత్మా జ్యోతి బాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బిసి బాల, బాలికల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగాను 6వ, 7వ8వ మరియు 9వ తరగతి (ఇంగ్లీషు మీడియం)లో ఖాళీ సీట్లలో ప్రవేశం కొరకు బిసి, ఎన్ఎసి, ఎన్ఏ మరియు ఓ. సి/ ఇబిసిలకు చెందిన తెలంగాణకు చెందిన విద్యార్థినీ విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. తేది: 20-04-2025ఆదివారము నాడు జరిగే ప్రవేశ పరీక్షలో కనబరచిన ప్రతిభ మరియు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులు ఎంపికచేయబడతారు.  . వయస్సు : • 6వ తరగతికి: 31-08-2025 నాటికి 12 సంవత్సరాలకు మించకుండా, 10 సంవత్సరాలకు తగ్గకుండాఉండాలి. ఎస్సీ/ఎన్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు. •   7వ తరగతికి : 31-08-2025 నాటికి 13సంవత్సరాలకు మించకుండా, 11 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి. ఎస్సి/ఎస్టీలకు 2 సంవత్సర...