Posts

Showing posts from October, 2025

RRB NTPC 2025 : 8850 రైల్వే ఉద్యోగాలు!

Image
 Railway Jobs Breaking | రైల్వే ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. భారతీయ రైల్వే నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. డిగ్రీ , inter అర్హతతో 8850 రైల్వే ఉద్యోగాలను భర్తీ చేస్తోంది భారతీయ రైల్వే. ఖాళీలు, పోస్టుల వివరాలు.... మొత్తం 8,850 ఖాళీలలో గ్రాడ్యుయేట్ స్థాయి (డిగ్రీ అర్హత) పోస్టులు 5,800 ఉండగా,  అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి (ఇంటర్ అర్హత) పోస్టులు 3,050 ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 21, 2025 నుండి ప్రారంభమై, నవంబర్ 20, 2025 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది. గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు (5,817) పోస్ట్ పేరు ఖాళీలు స్టేషన్ మాస్టర్ (Station Master) 615 గుడ్స్ ట్రైన్ మేనేజర్ (Goods Train Manager) 3,423 ట్రాఫిక్ అసిస్టెంట్ (మెట్రో రైల్వే) 59 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సుపర్వైజర్ (CCTS) 161 జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (JAA) 921 సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 మొత్తం 5,817 అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు (3,058) పోస్ట్ పేరు ఖాళీలు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 163 అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394 ట్రైన్స్ క్లర్క్ 77 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2,424 మొత్...