7500 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు.....
SSC CGL Notification 2023: 7500 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 7,500
➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
➥ అసిస్టెంట్/ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్
➥ ఇన్‌స్పెక్టర్ - సెంట్రల్ ఎక్సైజ్
➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)
➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)
➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)
➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
➥ రిసెర్చ్ అసిస్టెంట్ (సీబీఐసీ, NHRC)
➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (NIA)
➥ సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌సీబీ)
➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)
➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ, etc.,)
➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)
➥ అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)
➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్
➥ ట్యాక్స్ అసిస్టెంట్
అర్హత: ఏదైనా డిగ్రీ. ఆడిట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ స్టడీస్)/ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 3, 2023
- దరఖాస్తులకు చివరితేది: మే 3, 2023
- ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపునకు తుది గడువు: మే 4 రాత్రి 11గంటల వరకు చెల్లించవచ్చు.
- దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణ: మే 7 నుంచి 8వరకు ఉంటుంది.
- టైర్-1 పరీక్ష: జులై- 2023
- టైర్-2: త్వరలో ప్రకటిస్తారు.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://ssc.nic.in/




Comments
Post a Comment