TS: 10వ తరగతి పాసైన విద్యార్థులకు అలర్ట్‌.. మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు ప్రకటన

 

TS: 10వ తరగతి పాసైన విద్యార్థులకు అలర్ట్‌.. మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు ప్రకటన.....



TS Model Schools: తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ (ఇంగ్లిష్‌ మీడియం) ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు జూలై 5 వరకు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవచ్చు.



 రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాలు, మోడల్ స్కూళ్లు అత్యంత విజయవంతమైన విషయం తెలిసిందే. ఇక్కడ నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందిస్తుండడంతో ఆయా పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు.




పాఠశాలల ప్రత్యేకతలు:
  • ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యా బోధన
  • సువిశాల భవనంలో తరగతి గదులు
  • ఉచితంగా పాఠ్య పుస్తకాలు
  • సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీ సదుపాయం
  • బాలికలకు ప్రత్యేక హాస్టల్‌ వసతి
  • వసతి గృహంలో ఉచిత భోజన సదుపాయం

Comments

Popular posts from this blog

ఇండియా పోస్ట్‌ GDS 2025 నోటిఫికేషన్‌ విడుదల

RRB Group D Admit Card 2025 Link