Posts

Showing posts from September, 2023

ఇండియా పోస్ట్ GDS ఫలితాలు 2023...

Image
 ఇండియా పోస్ట్ GDS ఫలితాలు 2023...  ఇండియా పోస్ట్ GDS 5వ మెరిట్ జాబితా 2023 indiapost.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడింది. అభ్యర్థులు తమ ఇండియా పోస్ట్ GDS ఫలితం 2023 PDF లింక్‌ను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.... https://indiapostgdsonline.cept.gov.in/DocVerifyShd2List_1/Telangana_DV_List1.pdf

7547 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తు ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?

Image
  7547 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తు ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే? ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 7547 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 1న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.  వివరాలు.. * కానిస్టేబుల్ పోస్టులు 1) కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- పురుషులు: 5,056 పోస్టులు  పోస్టుల కేటాయింపు:  జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్‌- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302. 2)  కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- మహిళలు: 2,491 పోస్టులు  పోస్టుల కేటాయింపు:   జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్‌- 268, ఓబీసీ- 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150 అర్హత:   ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌(ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి.  వయోపరిమితి:   01.07.2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలలి. అభ్యర్థులు 02.07.1998 - 01.07.20...