SSC GD 2024 : 10వ తరగతి అర్హతతో 80,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు..
SSC GD 2024 : 10వ తరగతి అర్హతతో 80,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు.. SC GD Notification 2024 : 10వ తరగతి పాసై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటున్న వారికి గుడ్‌న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. SSC GD Constable 2024 : 10వ తరగతి పాస్ అయితే చాలు కానిస్టేబుల్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అతిశయోక్తికాదు నిజమే..! ఎప్పటిలాగే ఈ సారి కూడా కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ సిద్ధమవుతోంది. ప్రతిసారిలాగే ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (SSC GD Constable) నియామకాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఉండే వార్షిక క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా నవంబర్ 24వ తేదీన ఈ నోటిఫికేషన్ వెలువడనుంది. అనంతరం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28వ తేదీ నాటికి పూర్తవుతుంది. SSC GD కానిస్టేబుల్ 2024 ఎంపిక ప్రక్రియ SSC GD కానిస్టేబుల్ 2024 పరీక్ష కోసం నిర్వహించబడే దశలు క్రింద చర్చించబడ్డాయి: వ్రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీ...