Posts

Showing posts from April, 2024

Railway jobs 2024 పదవ తరగతి విద్యార్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Image
Railway jobs 2024 : 10th అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా అయితే మీ అందరికి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు లేదా రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ నందు ఖాళీగా గల 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. RPF శాఖ నుండి మొత్తం 4660 కానిస్టేబుల్ మరియు తదితర పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి. కానిస్టేబుల్ – 4,208 పోస్టులు సబ్ ఇన్‌స్పెక్టర్ – 452 పోస్టులు మొత్తం పోస్టులు – 4,660 Railway Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్...