Railway jobs 2024 పదవ తరగతి విద్యార్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్


Railway jobs 2024 :





10th అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా అయితే మీ అందరికి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు లేదా రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ నందు ఖాళీగా గల 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.


RPF శాఖ నుండి మొత్తం 4660 కానిస్టేబుల్ మరియు తదితర పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

  • కానిస్టేబుల్ – 4,208 పోస్టులు
  • సబ్ ఇన్‌స్పెక్టర్ – 452 పోస్టులు
  • మొత్తం పోస్టులు – 4,660


Railway Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. RPF నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 28 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • కానిస్టేబుల్ – పదో తరగతి ఉత్తీర్ణత మరియు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • ఎస్సై – డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.



ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల లీగల ఆఫీసర్ తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • రాత పరీక్ష
  • ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్
  • ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్
  • మెడికల్ స్టాండర్డ్ టెస్ట్
  • సర్టిఫికేట్ వెరిఫికేషన్



ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – ఏప్రిల్ 15, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఏప్రిల్ 30, 2024

Comments

Popular posts from this blog

డిగ్రీ అర్హతతో 14,582 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం.!

RRB Group D Admit Card 2025 Link