నేటి నుంచి TS ఎంసెట్ 2025 రిజిస్ట్రేషన్..
నేటి నుంచి టీఎస్ ఎంసెట్ 2025 రిజిస్ట్రేషన్..
TS EAMCET 2025 Registration : తెలంగాణ ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానుంది. జేఎన్‌టీయూ హైదరాబాద్ ఫిబ్రవరి 20న టీజీ ఈఏపీసెట్ / ఎంసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం ఏప్రిల్ 29 నుంచి మే 5వ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈమేరకు ఎంసెట్ 2025 షెడ్యూల్ కూడా విడుదలైంది.



Comments
Post a Comment