TS EAMCET 2025 హాల్ టికెట్లు విడుదల..

 TS  EAMCET 2025 హాల్ టికెట్లు  విడుదల.. 



తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAPCET) ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరగనుంది. ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్ష మే 2 నుంచి 5 వరకూ నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ TS EAPCET హాల్ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్‌ను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.

https://eapcet.tgche.ac.in/TGEAPCET/EAPCET_GetHallTicket2025.aspx




Comments

Popular posts from this blog

ఇండియా పోస్ట్‌ GDS 2025 నోటిఫికేషన్‌ విడుదల

RRB Group D Admit Card 2025 Link