TS TET 2025 Notification విడుదల – అప్లికేషన్ తేదీలు, పరీక్ష తేదీ, అర్హత వివరాలు
TS TET 2025 Notification విడుదల – అప్లికేషన్ తేదీలు, పరీక్ష తేదీ, అర్హత వివరాలు
TS TET 2025 Notification ఏప్రిల్ 11, 2025న అధికారికంగా విడుదలైంది. పరీక్షలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు 2025 ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పరీక్ష తేదీలు జూన్ 15 నుంచి జూన్ 30, 2025 వరకు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు – TS TET 2025
TS TET 2025 అర్హత (Eligibility Criteria)
పేపర్ I (క్లాస్ 1-5 కోసం)
- విద్యార్హత: ఇంటర్మీడియట్ (50% మార్కులతో), D.El.Ed / B.El.Ed పాసై ఉండాలి
(SC/ST/BC/Divyang అభ్యర్థులకు కనీసం 45% సరిపోతుంది)
పేపర్ II (క్లాస్ 6-8 కోసం)
- గ్రాడ్యుయేషన్ (B.A./B.Sc./B.Com) – 50% మార్కులు
- B.Ed లేదా స్పెషల్ B.Ed పాసై ఉండాలి
- బిఇ/బీటెక్ అభ్యర్థులు కూడా అర్హులు
| ఈవెంట్ | తేదీ |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల | 11 ఏప్రిల్ 2025 |
| అప్లికేషన్ ప్రారంభం | 15 ఏప్రిల్ 2025 |
| అప్లికేషన్ ముగింపు | 30 ఏప్రిల్ 2025 |
| అడ్మిట్ కార్డు విడుదల | 9 జూన్ 2025 |
| పరీక్ష తేదీలు | 15 జూన్ – 30 జూన్ 2025 |

Comments
Post a Comment