TS పాలిసెట్ ఫలితాలు విడుదల
పాలిసెట్ ఫలితాలు విడుదల... . ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ నుంచి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది పాలిసెట్ (TG POLYCET 2025) పరీక్షకు మొత్తం 1,06,716 మంది దరఖాస్తు చేసుకోగా.. 98,858 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో బాలురు 92.84 శాతం హాజరు కాగా.. 92.4 శాతం మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత పొందిన వాళ్లు పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజనీరింగ్ (Engineering), నాన్ ఇంజనీరింగ్ (Non Engineering), టెక్నాలజీ (Technology) కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతారు. LINK https://www.polycet.sbtet.telangana.gov.in/#!/index/GetRankCard LINK