తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు దోస్త్ 2025 నోటిఫికేషన్ విడుదల,
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు దోస్త్ 2025 నోటిఫికేషన్ విడుదల,
DOST Notification 2025 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ నోటిఫికేషన్ 2025 విడుదలైంది.
- తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్ 2025
- మే 3 నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్లు
- ఈసారి మొత్తం 3 విడతల్లో ప్రవేశాలు
మొత్తం మూడు దశల్లో..
మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 3 నుంచి 21 వరకు కొనసాగుతాయి. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఇక మే 29న మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.రెండో ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగుతాయి. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. ఇక జూన్ 13న సెకండ్ ఫేస్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
మూడో ఫేజ్ దరఖాస్తుల స్వీకరణ జూన్ 13 నుంచి 19 వరకు ఉంటుంది. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు, జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. దీంతో మూడు ఫేస్‌లలో డిగ్రీ ప్రవేశాలు పూర్తవుతాయి. జూన్ 30 నుంచి కొత్త విద్యా సంవత్సరానికి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అవుతాయి
మొదటి ఫేజ్ :
- మే 3 నుంచి మే 21 వరకు దరఖాస్తుల స్వీకరణ
- మే 10 నుంచి మే 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం
- మే 29 న మెుదటి ఫేజ్ సీట్ల కేటాయింపు
రెండో ఫేజ్:
- మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ
- మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం
- జూన్ 13 న రెండో ఫేజ్ సీట్ల కేటాయింపు
మూడో ఫేజ్ :
- జూన్ 13 నుంచి జూన్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ
- జూన్ 13 నుంచి జూన్ 19 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం
- జూన్ 23 న మూడో ఫేజ్ సీట్ల కేటాయింపు



Comments
Post a Comment