TG TET హాల్‌టికెట్లు.. విడుదల
TG టెట్ హాల్‌టికెట్లు..
Telangana TET Hall Ticket 2025 : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2025) పరీక్షలు జూన్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ కూడా విడుదలైంది.
తెలంగాణ టెట్ (TG TET 2025) పరీక్షలు జూన్ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి విద్యాశాఖ ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది.
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌కు డైరెక్ట్ లింక్ ఇదే.

Comments
Post a Comment