CPGET 2025 హాల్ టికెట్లు విడుదల..
CPGET 2025 హాల్ టికెట్లు విడుదల..
తెలంగాణలోని పీజీ కోర్సులలో అడ్మిషన్ కోసం నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ కు సంబంధించిన హాల్ టికెట్ విడుదలయ్యాయి.
ఆగస్టు 4 నుంచి పరీక్షలు ప్రారంభం కావున్నాయి..
DRICET LINK ; https://cpget.tgche.ac.in/cpget/cpget_getprinthallticket.aspx

Comments
Post a Comment