తెలంగాణ గురుకులాల్లో 5వ, 6వ ,7వ, 8వ, 9వ తరగతి ప్రవేశాలు - ఎంట్రెన్స్ నోటిఫికేషన్ విడుదల,
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ, 6వ ,7వ, 8వ, 9వతరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అర్హులైన విద్యార్థులు… వచ్చే జనవరి 21లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రవేశ పరీక్షను వచ్చే ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది.
విద్యార్థి యొక్క అర్హతలు
.jpg)

Comments
Post a Comment