SSC GD Constable: 10వ తరగతి అర్హతతో.. 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల...
నిరుద్యోగులకు శుభవార్త ! కేవలం పదో తరగతి విద్యార్హతతో 25,487 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), SSF మరియు అస్సాం రైఫిల్స్ నందు25,487 కానిస్టేబుల్ (GD) పోస్టులు భర్తీ చేస్తున్నారు.
01-01-2026 తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు
ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.
చివరి తేదీ ; డిసెంబర్ 31 .jpg)
Comments
Post a Comment