10వ తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీస్ లో 28 ,740 + ఉద్యోగాలు
నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు కోసం.. తపాలా శాఖలోని దేశవ్యాప్తంగా వివిధ గ్రామీణ కార్యాలయాలలో గ్రామీణ డాక్ సేవకులు (GDSలు)లో 28,740 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
తపాలా శాఖలోని వివిధ కార్యాలయాల్లో 28,740 ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవకులు (GDSలు)లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవకులు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అప్లై చేస్తే సొంత జిల్లాలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వస్తుంది. ఈ ఉద్యోగుల కోసం కేవలం 10వ తరగతి పాస్ ఉంటే చాలు, తెలుగు భాష చదవడం రాయడం వస్తే చాలు & సైకిల్ తొక్కడం వస్తే అప్లై చేసుకుంటే పర్మినెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం పొందవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య :: 28,740
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్
వయోపరిమితి :: 18 to 40 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: రూ.12,000/- నుండి రూ.29,380/-
దరఖాస్తు ప్రారంభం :: 31 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 14 ఫిబ్రవరి 2026
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్
వయోపరిమితి :: 18 to 40 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: రూ.12,000/- నుండి రూ.29,380/-
దరఖాస్తు ప్రారంభం :: 31 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 14 ఫిబ్రవరి 2026
original post


Comments
Post a Comment