RRB . రైల్వేలో 22,000 + గ్రూప్-డి ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్నలో ఖాళీగా ఉన్న 22 వేలకుపైగా లెవల్ 1 (గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిపికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కింద ట్రాక్ మెయింటైనర్ (గ్రేడ్ 4), పాయింట్స్‌మెన్, బ్రిడ్జ్, ట్రాక్ మెషీన్, లోకో షెడ్, ఎస్ అండ్ టీ వంటి తదితర విభాగాల్లో అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026వ తేదీ నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
చివరి తేదీ 2 మార్చి 2026
Comments
Post a Comment