Posts

Showing posts from May, 2024

TS EAMCET Counselling Dates 2024 : తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల..

Image
   తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. TS EAPCET EAMCET Counselling Schedule 2024 :  విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ (TS EAPCET 2024) ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ అధికారులు TS EAPCET EAMCET 2024 Counselling షెడ్యూల్‌ విడుదల చేశారు. తెలంగాణలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఈరోజు (మే 24) విడుదల చేసింది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. జూన్‌ 27వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్‌ 30వ తేదీ నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జులై 12వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనుంది. జులై 19వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్.. జులై 24వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 30వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్.. ఆగస్టు 5వ తేదీనన సీట్లను కేటాయించనున్నారు. TS EAPCET ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ 2024 జూన్ 27 - ఇంజినీరింగ్‌ అ...

తెలంగాణ డిగ్రీ అడ్మిషన్ల DOST 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఈనెల 6 నుంచి మొదటి విడత రిజిస్ట్రేషన్లు

Image
  Telangana DOST Degree Admission Notification 2024 :  తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివ‌ర్సిటీలు, వాటి ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్‌ నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ స‌ర్వీసెస్ తెలంగాణ‌ (TS DOST 2024) నోటిఫికేష‌న్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.  ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, మహిళా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, పాలిటెక్నిక్‌లో డీ-ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం మూడు విడుతల్లో అడ్మిషన్‌ ప్రక్రియను నిర్వహిస్తారు.  ఈసారి మొత్తం మూడు విడ‌త‌ల్లో అడ్మిష‌న్ల ప్రక్రియ కొనసాగనుంది. TS DOST 2024 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే 6 నుంచి ప్రారంభమవుతుంది. Telangana DOST Notification 2024 ముఖ్యమైన వివరాలు: మొదటి విడత రిజిస్ట్రేషన్లు మే 6 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 25 వరకు విద్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు మే 15 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చుకోవచ్చు. జూన్‌ 3న సీట్లను కేటాయిస్తారు. జూన...