Posts

Showing posts from September, 2025

7565 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తు ప్రారంభం -

Image
  ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్  కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 7565 కానిస్టేబుల్ పోస్టులను  భర్తీ చేయనున్నారు. Constable (Exe.)-Male 4408 Constable (Exe.)-Male [Ex-Servicemen (Others) 285 Constable (Exe.)-Male [Ex-Servicemen (Commando)] 376 Constable (Exe.)-Female 2496 Last Date for Apply Online : 21-10-2025 Candidates should not have been born earlier than 02-07-2000 and later than 01-07-2007 pic   https://www.fastjobsearchers.com/job/ssc-delhi-police-constable-executive-vacancy-2025

మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణలో రెండు కొత్త పథకాలు

Image
 తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ రెండు కొత్త పథకాలు ప్రారంభించింది. మైనారిటీల సంక్షేమం కోసం ఈ రెండు కొత్త పథకాలు ఉద్దేశించారు. 'ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన' పేరుతో.. ఒంటరి మహిళలు, వితంతువులకు రూ.50వేలు ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా అందిస్తారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన: ఈ పథకం కింద వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు, అవివాహిత మహిళలకు రూ. 50,000 సహాయం అందిస్తారు. వారు చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి, స్వయం ఉపాధి కల్పించుకోడానికి ఇది ఉపయోగపడుతుంది. రేవంత్ అన్న కా సహారా': ఈ పథకం కింద, ఫకీర్, దూదేకుల వర్గాలకు రూ. 1 లక్ష సహాయం అందిస్తారు. వాళ్లు మోపెడ్స్ (ద్విచక్ర వాహనాలు) కొనుగోలుకు సాయం అందిస్తారు. ఫలితంగా వారు తమ జీవనోపాధిని మెరుగుపర్చుకోవడానికి ఈ పథకం సహాయపడుతుంది. ఈ పథకాలకు రూ.30కోట్లు నిధులు కేటాయించారు. రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 19, 2025 నుంచి అక్టోబర్ 6, 2025 వరకు జరుగుతుంది.

TGSRTC ఆర్టీసీలో 1,743 ఉద్యోగాలు

Image
  ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,743 కాగా.. ఇందులో డ్రైవర్ కొలువులు 1,000, శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి. అక్టో బరు 8వ తేదీ నుంచి 28 వరకు  ◆ డ్రైవర్ పోస్టులకు 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు.. శ్రామిక్ ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ఐదేళ్లు.. ఎక్స్ సర్వీస్మెన్కు మూడేళ్ల వయోపరిమితి సడ లింపు ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్, మెడి కల్, డ్రైవింగ్ టెస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ◆ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300, ఇతరులకు రూ.600. శ్రామిక్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 200, 2 . 400. ●శ్రామిక్ పోస్టులకు ఐటీఐ పాసై ఉండాలి. ◆ డ్రైవర్ కొలువులకు కనీస విద్యార్హత పదో తరగతి.. దీంతోపాటు నోటిఫికేషన్ తేదీ నాటికి 18 నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్ మోటారు వెహికిల్ లేదా హెవీ గూడ్స్ వెహికిల్ లేదా రవాణా వెహికిల్ లైసెన్స్ కలి...

CPGET ఫ‌లితాలు విడుద‌ల‌.. చెక్ చేసుకోండి ఇలా..

Image
 CPGET  ఫ‌లితాలు విడుద‌ల‌.. చెక్ చేసుకోండి ఇలా.. https://cpget.tgche.ac.in/CPGET/CPGET_GetRankCard.aspx

IBPS RRB 2025 భారీ నోటిఫికేషన్ విడుదల 13,217 పోస్టులు..

Image
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల లో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I (PO), ఆఫీసర్ స్కేల్-II, ఆఫీసర్ స్కేల్-III పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 13,217 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు  1. Office Assistant (Multipurpose) -7,972 2. Officer Scale-I (PO) 3,907 3. Officer Scale-II (Specialist - Agriculture Officer)--- 50 4. Officer Scale-ll (Law)--- 48 5. Officer Scale-II (CA)- 69 6 Officer Scale-II (IT)-- 87 7. Officer Scale-II (General Banking Officer) 854 8. Officer Scale-II (Marketing)-15 9. Officer Scale-II (Treasury Manager)--16 10. Officer Scale-III-199