Posts

Showing posts from May, 2023

INDIA POST GDS RECRUITMENT 2023: NOTIFICATION OUT FOR 12500+ VACANCIES, CHECK POST, QUALIFICATION

Image
  india Post GDS Recruitment 2023 Notification: 12828 Vacancies, India Post GDS Recruitment 2023:  India Post GDS is looking for eligible candidates for the post of  Gramin Dak Sevaks (GDS) [Branch Postmaster (BPM)/Assistant Branch Postmaster (ABPM)I  in Branch Post Offices (BOs). In accordance with the official notification of India Post GDS  recruitment 2023 , the applied candidate must have Secondary School Examination pass certificate of 10th standard having passed in Mathematics and English conducted by any recognized Board. As mentioned in the official notification of  India Post GDS recruitment  2023, the minimum age limit is 18 years and the maximum is  40 years.  Candidates will be selected on the basis of qualification. The list of shorlisted candidates will be available on the official website. As given in the official notification of  India Post GDS recruitment  2023, there are a total of  12828 vacancies  for ...

RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఇప్పుడు ఎలా మార్చుకోవాలి?

Image
  RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఇప్పుడు ఎలా మార్చుకోవాలి? RBI: రూ.2000 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటి నుంచే రూ.2 వేల నోట్లను ఇవ్వటం ఆపేయాలని దేశంలోని బ్యాంకులకు సూచనలు చేసింది. అయితే, ఈ పెద్ద నోట్లు చెల్లుతాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అయితే, ప్రస్తుతానికి రూ.2 వేల నోటు లావాదేవీలకు వినియోగించుకోవచ్చని తెలిపింది. రూ.2 వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసి వాటికి సమానమైన విలువ కలిగిన ఇతర నోట్లను తీసుకోచవచ్చని తెలిపింది. మే 23, 2023 నుంచి ఏ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి అయినా ఈ నోట్లను మార్చుకోవచ్చు. అలాగే దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అకౌంట్లో డి...

DOST 2023 : డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల..

Image
  DOST 2023 : డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల.. TS DOST 2023 Notification :  తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు సంబంధించి దోస్త్ (DOST 2023) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. మే 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్‌ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చన్నారు. జూన్ 16న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుంది తెలిపారు. రెండో విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్లు జూన్ 16 నుంచి 26 వరకు ఉంటాయన్నారు. రెండో విడత వెబ్‌ఆప్షన్లకు జూన్ 16 నుంచి 27 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. జూన్ 30న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. మూడో విడత రిజిస్ట్రేషన్లు జులై 1 నుంచి 5 వరకు నిర్వహిస్తామని.. జులై 1 నుంచి 6 వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. జులై 10న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. జులై 17 నుంచి డిగ్రీ మొదటి విడత సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నార...

TS: 10వ తరగతి పాసైన విద్యార్థులకు అలర్ట్‌.. మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు ప్రకటన

Image
  TS: 10వ తరగతి పాసైన విద్యార్థులకు అలర్ట్‌.. మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు ప్రకటన..... TS Model Schools: తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ (ఇంగ్లిష్‌ మీడియం) ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు జూలై 5 వరకు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవచ్చు.  రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాలు, మోడల్ స్కూళ్లు అత్యంత విజయవంతమైన విషయం తెలిసిందే. ఇక్కడ నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందిస్తుండడంతో ఆయా పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. పాఠశాలల ప్రత్యేకతలు: ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యా బోధన సువిశాల భవనంలో తరగతి గదులు ఉచితంగా పాఠ్య పుస్తకాలు సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీ సదుపాయం బాలికలకు ప్రత్యేక హాస్టల్‌ వసతి వసతి గృహంలో ఉచిత భోజన సదుపాయం

TS CPGET-2023-24 | పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు.. సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Image
  TS CPGET-2023-24 | పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు.. సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల TS CPGET-2023-24 | తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS CPGET) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ఆర్ లింబాద్రి సోమవారం విడుద‌ల చేశారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నెల 12 నుంచి జూన్‌ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో జూన్‌ 18 వరకు, రూ.2వేల ఆలస్య రుసుముతో జూన్‌ 20 వరకు ఫీజు చెల్లించవచ్చని సీపీగెట్‌ కన్వీనర్‌ తెలిపారు. సీపీగెట్‌ పరీక్ష జూన్‌ ఆఖరివారంలో జరుగనున్నది. ఈ యూనివర్సిటీల్లోని ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలను సీపీగెట్‌తో భర్తీ చేయనున్నది.

SSC CHSL Recruitment 2023: Online Form Start, Apply Now

Image
SSC CHSL Apply Online 2023 ...  SSC CHSL Apply Online 2023 process has started and last date to register is 8th June 2023 on the official website... SSC CHSL Recruitment 2023:  Youths who are waiting for the recruitment of SSC Combined Higher Secondary Level CHSL are informed that Staff Selection Commission SSC has announced the recruitment of  Lower Division Clerk LDC /Junior Secretariat Assistant JSA, Postal Assistant PA / Sorting Assistant and Data Entry Operators (DEOs) . Notification has been issued for the same. According to the release, around 1600 posts will be recruited. The number of these vacancies can also be increased, which you can see on the official website. Information related to this recruitment like how to apply, how much application fee and last date to apply etc details are posted. Please see the full post. Minimum Age : 18 Years Maximum Age:  27 Years Note : Additional age relaxation will be as per the rules of SSC Combined Higher Secondary (10+...