Posts

Showing posts from April, 2025

TS EAMCET 2025 హాల్ టికెట్లు విడుదల..

Image
 TS  EAMCET 2025 హాల్ టికెట్లు  విడుదల..  తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAPCET) ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరగనుంది. ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్ష మే 2 నుంచి 5 వరకూ నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ TS EAPCET హాల్ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్‌ను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. https://eapcet.tgche.ac.in/TGEAPCET/EAPCET_GetHallTicket2025.aspx

India Post GDS 2nd Merit List విడుదల

  India Post GDS 2nd Merit List విడుదల భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో వివిధ పోస్టల్‌ సర్కిల్స్‌లో గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన సెకండ్‌ మెరిట్‌ లిస్ట్‌ తాజాగా అందుబాటులోకి వచ్చింది.   https://indiapostgdsonline.cept.gov.in/DocVerList_2_Jan2025/Telangana_DV_List2.pdf ది.

TG ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.....

Image
  TG   ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ... Direct  Link  Direct  Link  ......  https://results.eenadu.net/ https://results.sakshieducation.com/ https://tsbie.cgg.gov.in/

RRB | ఐటీఐ అర్హ‌త‌తో.. రైల్వేలో 9970 ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

Image
  RRB | ఐటీఐ అర్హ‌త‌తో.. రైల్వేలో 9970 ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. RRB | రైల్వే( RRB )లో జాబ్ చేయాల‌నుకుంటున్నారా..? అది కూడా లోకో పైల‌ట్‌( Loco Pilot )గా అనుకుంటున్నారా..? ఇంకేందుకు ఆల‌స్యం.. మీరు ఐటీఐ( ITI ), డిప్లొమా( Diploma ) చేసి ఉంటే చాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డ‌మే. RRB | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత ఐటీఐ( ITI ), డిప్లొమా( Diploma ) చేసిన విద్యార్థుల‌కు ఇదో సువ‌ర్ణ అవ‌కాశం. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియ‌న్ల‌లో( Railway Regions ) అసిస్టెంట్ లోకో పైల‌ట్(Assistant Loco Pilot )) పోస్టుల భ‌ర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు( RRB ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 9970 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అత్య‌ధికంగా సికింద్రాబాద్ రీజియ‌న్‌( Secunderabad Region ) లో 1500 ఖాళీలు, రాంచీ రీజియ‌న్‌( Ranchi Region )లో 1213 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ లోకో పైల‌ట్( ALP ) ఉద్యోగం పొందిన వారికి లెవ‌ల్ -2 ప్ర‌కారం ప్రారంభ వేత‌నం రూ. 19,900 ఇవ్వ‌నున్నారు. అర్హ‌త‌లు.. ప‌దో త‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి...

TS TET 2025 Notification విడుదల – అప్లికేషన్ తేదీలు, పరీక్ష తేదీ, అర్హత వివరాలు

Image
  TS TET 2025 Notification విడుదల – అప్లికేషన్ తేదీలు, పరీక్ష తేదీ, అర్హత వివరాలు TS TET 2025 Notification  ఏప్రిల్ 11, 2025న అధికారికంగా విడుదలైంది. పరీక్షలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు  2025 ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు  ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పరీక్ష తేదీలు  జూన్ 15 నుంచి జూన్ 30, 2025  వరకు ఉంటాయి. ముఖ్యమైన తేదీలు – TS TET 2025 TS TET 2025 అర్హత (Eligibility Criteria)   పేపర్ I (క్లాస్ 1-5 కోసం) విద్యార్హత : ఇంటర్మీడియట్ (50% మార్కులతో), D.El.Ed / B.El.Ed పాసై ఉండాలి (SC/ST/BC/Divyang అభ్యర్థులకు కనీసం 45% సరిపోతుంది)   పేపర్ II (క్లాస్ 6-8 కోసం) గ్రాడ్యుయేషన్ (B.A./B.Sc./B.Com)  – 50% మార్కులు B.Ed లేదా స్పెషల్ B.Ed పాసై ఉండాలి బిఇ/బీటెక్ అభ్యర్థులు కూడా అర్హులు ఈవెంట్ తేదీ నోటిఫికేషన్ విడుదల 11 ఏప్రిల్ 2025 అప్లికేషన్ ప్రారంభం 15 ఏప్రిల్ 2025 అప్లికేషన్ ముగింపు 30 ఏప్రిల్ 2025 అడ్మిట్ కార్డు విడుదల 9 జూన్ 2025 పరీక్ష తేదీలు 15 జూన్ – 30 జూన్ 2025

Telangana High Court Hall Ticket 2025: Download Admit Card on April 8

Image
  telangana High Court Hall Ticket 2025: Download Admit Card on April 8 he TS High Court has released the detailed exam schedule for Examiner, System Assistant, Assistants, Copyist, Typist and Computer operator on the official website. Check exam dates and shift timings mentioned in this article.... Read more at: https://www.adda247.com/exams/telangana/telangana-high-court-recruitment-2025/ https://cdn3.digialm.com/EForms/configuredHtml/2775/92210/Index.html https://cdn3.digialm.com/EForms/configuredHtml/2775/92539/Index.html