Posts

Showing posts from February, 2026

భారత సైన్యంలో కొలువుల జాతర.. 25,000కుపైగా పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్‌ విడుదల

Image
భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకునే యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. దేశ రక్షణలో భాగస్వాములు కావాలనుకునే.. విభాగాల వారీగా పూర్తి విద్యార్హతలు ఈ నోటిఫికేషన్‌లో ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారి వరకు అందరికీ అవకాశాలు ఉన్నాయి:  అగ్నివీర్ (జనరల్ డ్యూటీ - GD) : 10వ తరగతిలో కనీసం 45% మార్కులు సాధించి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 33% మార్కులు తప్పనిసరి.  అగ్నివీర్ (టెక్నికల్) : ఇంటర్మీడియట్ (MPC) లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అగ్నివీర్ (క్లర్క్ / స్టోర్ కీపర్): ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, కానీ కనీసం 60% మార్కులు ఉండాలి. ఇంగ్లీష్, మ్యాథ్స్/అకౌంట్స్ సబ్జెక్టులు కలిగి ఉండాలి.  అగ్నివీర్ (ట్రేడ్స్‌మెన్): 8వ తరగతి లేదా 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులు. సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్: ఇంటర్ (BiPC) లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు ఇంగ్లీష్ ఉండాలి.  సోల్జర్ ఫార్మా : ఇంటర్మీడియట్‌తో పాటు ఫార్మసీలో డిప్లొమా (D.Pharma) లేదా డిగ్రీ (B.Pharma) పూర్తి చేసి ఉండాలి. వయస్సు...

RRB . రైల్వేలో 22,000 + గ్రూప్-డి ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

Image
  దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్నలో ఖాళీగా ఉన్న 22 వేలకుపైగా లెవల్ 1 (గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిపికేషన్‌ విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్‌ కింద ట్రాక్ మెయింటైనర్ (గ్రేడ్ 4), పాయింట్స్‌మెన్, బ్రిడ్జ్, ట్రాక్ మెషీన్, లోకో షెడ్, ఎస్‌ అండ్‌ టీ వంటి తదితర విభాగాల్లో అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు  ఎవరైనా  దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026వ తేదీ నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. చివరి తేదీ   2 మార్చి 2026

10వ తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీస్ లో 28 ,740 + ఉద్యోగాలు

Image
  నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు కోసం.. తపాలా శాఖలోని దేశవ్యాప్తంగా వివిధ గ్రామీణ కార్యాలయాలలో గ్రామీణ డాక్ సేవకులు (GDSలు)లో 28,740 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.  తపాలా శాఖలోని వివిధ కార్యాలయాల్లో 28,740 ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవకులు (GDSలు)లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవకులు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అప్లై చేస్తే సొంత జిల్లాలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వస్తుంది. ఈ ఉద్యోగుల కోసం కేవలం 10వ తరగతి పాస్ ఉంటే చాలు, తెలుగు భాష చదవడం రాయడం వస్తే చాలు & సైకిల్ తొక్కడం వస్తే అప్లై చేసుకుంటే పర్మినెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం పొందవచ్చు.  మొత్తం పోస్టుల సంఖ్య  :: 28,740 రిక్రూట్‌మెంట్ విధానం  :: పెర్మనెంట్ వయోపరిమితి  :: 18 to 40 సంవత్సరాలు విద్య అర్హత  :: 10th నెల జీతం  :: రూ.12,000/- నుండి రూ.29,380/- దరఖాస్తు ప్రారంభం  ::  31 జనవరి 2026 దరఖాస్తుచివరి తేదీ  ::  14 ఫిబ్రవర...